REFORMS IN RAILWAY SECTOR
రైల్వే రంగంలో సంస్కరణల దిశగా పడుతున్న అడుగులు
- స్వాతంత్రం లభించినప్పుడు సంస్థానాలు,బ్రిటిష్ ఇండియా ఆధీనంలోని 42 లైన్లను ఇండియన్ రైల్వేగా ఏర్పాటు చేసారు
- ప్రస్తుతం దేశంలో 13 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ,రోజుకు 25 కోట్ల మందికి రవాణా సదుపాయం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే
- ప్రపంచంలో రైల్వే నెట్ వర్క్ లో->భారత్ 4వస్థానం->రష్యా,అమెరికా,చైనా మొదటి 3 స్థానాలు
- భారత్ లో->109 మార్గాల్లో->151 రైళ్లను ప్రైవేటైజషన్ కి బిడ్స్ ఆహ్వానించారు
- 2012 లో VIBRANT GUJARAT సదస్సు->నరేంద్ర మోడీ గారు->దేశంలో ప్రైవేట్ వాహనాలు,ప్రైవేట్ విమానాలు ఉన్నప్పుడు ప్రైవేట్ రైళ్లు ఎందుకు ఉండకూడదు???
- 2015 ->బిబేక్ దేబ్రాయ్ కమిటీ->రిపోర్ట్->ప్రైవేటీకరణకు అనుమతించాలని చెప్పింది,ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు కోరుకునేవారికి ఎక్కువ రుసుముతో సేవలు అందించడానికి ప్రైవేటీకరణతో అవకాశం
- నీతిఆయోగ్ CEO చైర్మన్ గా->సాధికార కమిటీ->రైల్వే ప్రైవేటీకరణ,రైల్వేఆధునీకీకరణ గురించి-> ప్రైవేటీకరణకు అనుమతించాలని చెప్పింది
- దేశంలో రైల్వేలో 12 క్లస్టర్స్ లో ప్రైవేటైజషన్ రైళ్లకు బిడ్స్ ఆహ్వానం
- ఇండియన్ రైల్వే->డ్రైవర్,గార్డ్ ని అందిస్తుంది ->మిగతా అన్నిసదుపాయాలు ప్రైవేట్ సంస్థ సమకూర్చుకోవాలి.
- ప్రైవేట్ సంస్థ->రైలు బోగీలు,ఇంజిన్స్ ను సమకూర్చుకోవాలి,రేట్లు ఫిక్స్ చేసుకోవచ్చు
- 2 ప్రైవేట్ రైళ్లు->IRCTC నేతృత్వంలో->తేజస్ పేరుతో->ఢిల్లీ-లక్నో, ముంబై-అహ్మదాబాద్>విజయవంతంగా నడుస్తున్నాయి..
- ప్రైవేట్->బిడ్డింగ్ లో->120 సంస్థలు బిడ్డింగ్ దాఖలు->L&T,SIEMENS,ALSTOM వంటి సంస్థలు బిడ్డింగ్ లోపాల్గొన్నాయి.పెద్ద మొత్తంలో లాభాలకు అవకాశం ఉందనే ఈ సంస్థలు బిడ్డింగ్ లోపాల్గొన్నాయి
- ఒక స్వతంత్ర రెగ్యూలేటర్ ని నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఆ రేగులటరీ యొక్క బాధ్యతల గురించి ఎలాంటి స్పష్టత లేదు
- రైల్వేలో 4 సంవత్సరాలలో 30,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రైవేట్ సంస్థలు చెప్తున్నాయి కానీ ఇంత మొత్తంలో పెట్టుబడులు పెట్టాక ఈ సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తాయి
- ప్రైవేట్ రైళ్లలో సాధారణ,స్లీపర్ బోగీలు ఉండవు కేవలం AC బోగీలు మాత్రమే ఉంటాయి..కాబట్టి సామాన్యుడు భరించే పరిస్థితి ఉండకపోవచ్చనేది నిపుణుల ఆలోచన
No comments:
Post a Comment